టి.టి.డి కొత్త చైర్మన్… ఎవరంటే ?

Ravi Shankar as new TTD Chairman
Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
టి.టి.డి కొత్త  చైర్మన్   గా సి.యం. రవిశంకర్….!
రేపు కేబినెట్ మీటింగ్ అనంతరం విడుదల కానున్న జి.ఓ…..
ఏడాదికాలం పాటు చైర్మన్ గా కొనసాగనున్న రవిశంకర్..
19 మంది సభ్యలతో కూడిన టి.టి.ఢి పాలకమండలిని సిద్దం చేసిన ప్రభుత్వం.
బోర్డు సభ్యులుగా.
సుధా నారాయణ మూర్తి.
కృష్ణమూర్తి.
కోలా ఆనంద్.
చింతల రామచంద్రా రెడ్డి.
రాఘవేంద్ర రావు.
కొండబాబు m.l.a
ఎక్స్ అఫిషియో మెంబర్లుగా…..
ప్రిన్సిపల్ సెక్రటరి 
మన్ మోహన్ సింగ్.
ఎండోమెంట్ కమిషనర్ 
వై.వి అనూరాధ.
టి.టి.డి ఈ.ఓ 
అనిల్ కుమార్ సింఘాల్.