హిప్పీ టీజర్ …మూతి ముద్దులతో రెచ్చిపోయిన ఆరెక్స్ 100 కార్తికేయ

‘ఆర్‌ ఎక్స్‌ 100’ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ విజయం అందుకున్నారు హీరో కార్తికేయ. తొలి సినిమాతోనే తన ఖాతాలో హిట్టు వేసుకున్న కార్తికేయ.. త్వరలో ‘హిప్పీ’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. టీఎన్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ ను కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. ఈ టీజర్ ని చిత్రబృందం విడుదల చేసింది. ‘ఆర్‌ ఎక్స్ 100’ కన్నా ‘హిప్పీ’ సినిమాలోని తన పాత్ర మరింత విభిన్నంగా ఉంటుందని కార్తికేయ చెబుతున్నారు. ఆ టీజర్ మీరు కూడా చూడండి మరి.