ఐరా ట్రైలర్ రిలీజ్…యూట్యూబ్ లో పెదతాదట !

వరుస హిట్లతో దూసుకుపోతుంది లేడి సూపర్ స్టార్ నయనతార. లేడి ఒరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన ఈమె ఇటీవలే అంజలి సి.బి.ఐ సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఆమె తాజాగా ఐరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ కూడా రిలీజవ్వగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా డార్క్ కలర్ తో నయనతార ఈ సినిమాలో మరో ప్రయోగం చేసింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మీరు కూడా దాని మీద ఒక లుక్ వేసెయ్యండి మరి.