సలార్ ట్రైలర్ కి సూపర్ హిట్ టాక్!

సలార్ ట్రైలర్ కి సూపర్ హిట్ టాక్!
Salaar Trailer

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ సినిమా “సలార్”. మరి ఎన్నో అంచనాలు నెలకొల్పుకున్న ఈ సినిమా నుంచి నిన్న మేకర్స్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ ఇప్పుడు రికార్డు రెస్పాన్స్ ని అయితే అన్ని భాషల్లో అందుకుంటుంది.

సలార్ ట్రైలర్ కి సూపర్ హిట్ టాక్!
Salaar Trailer

అన్ని భాషల్లో కూడా మిలియన్ వ్యూస్ ని టచ్ చేసిన ఈ ట్రైలర్ తెలుగు మరియు హిందీ ట్రైలర్ కి ఏకంగా కోటి వ్యూస్ కి పైగా వచ్చేసాయి. ఇక తెలుగు ట్రైలర్ కి అయితే ఏకంగా 1 మిలియన్ కి పైగా లైక్స్ ని క్రాస్ చేసేసింది . దీనితో ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్డ్ టాలీవుడ్ ట్రైలర్ గా కూడా ఈ సినిమా ట్రైలర్ నిలిచింది. ఇక 24 గంటల్లో అయితే ఎక్కడ ఆగుతుందో చూడాలి. ఇక ఈ భారీ సినిమా కి రవి బసృర్ అందిస్తుండగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.