సమంత: హీరోతో చాటింగ్……అంతేనా?

సమంత: హీరోతో చాటింగ్... అంతేనా?
Cinema News

టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు . ప్రస్తుతం సమంత రెస్ట్ మోడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. మూవీ లకు దూరంగా ఉంటూ కొన్ని నెలల పాటు విశ్రాంతికి పూనుకున్న ఈ హీరోయిన్.. ఇప్పుడు తన ఆరోగ్యం మీదే పూర్తి ఫోకస్ ని పెట్టింది. సంపూర్ణ ఆరోగ్యం కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఎన్నో ప్రయోగాలుకూడా చేస్తోంది. ఇక తాను ఒప్పుకున్న మూవీ లను పూర్తిచేసుకుని మొత్తంగా తన ఆరోగ్యం పై ఫోకస్ పెట్టింది సమంత.

సమంత: హీరోతో చాటింగ్... అంతేనా?
Samantha

అయితే… తాజాగా దిగిన ఫోటోను హీరోయిన్ సమంత ఇన్ స్టాలో షేర్ చేశారు. ఈ ఫోటో లో ఫోన్ లో చాటింగ్ చేస్తూ కనిపించారు. దింతో నాగ చైతన్య తో చాటింగ్ చేస్తుందని ఈ ఫోటో చుసిన నెటిజన్స్ కామెంట్స్ చేస్తు ఉన్నారు . కాగా, సమంత బాలీవుడ్ లో ఫుల్ లెంత్ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుంది అనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అదికూడా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్కు జోడీగా. పవన్ కళ్యాణ్తో పంజా మూవీ ను తెరకెక్కించిన స్టైలీష్ డైరెక్టర్ విష్ణువర్ధన్తో..బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఒక భారీ మూవీ ను ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.