సమంత తన పర్సనల్ వీడియో వైరల్!

సమంత తన పర్సనల్ వీడియో వైరల్!
Cinema News

ఇప్పటికే చాలా మంది నటీనటులు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి అందరికి తెలిసిందే. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం మూవీ ల నుంచి బ్రేక్ తీసుకుంటున్న సమంత తన మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. అలాగే వెకేషన్​ మోడ్​లో ఉన్నారు. ఇక ఇటీవలే వెకేషన్ నుంచి తిరిగొచ్చిన సమంత ఓవైపు చికిత్స తీసుకుంటూనే మరోవైపు తన రోజువారి పనుల్లో బాగా బిజీ అయ్యారు.

ఇక సోషల్ మీడియాలోనూ సామ్ తన హవా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సామ్ ఒక పోస్టు పెట్టారు. త్వరలో కొత్త ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఆ సంస్థకు ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్​’ అనే పేరు పెట్టినట్లు.. సోషల్​ మీడియా వేదికగా లోగోని షేర్​ చేశారు. కాగా, సమంత తాజాగా జిమ్ చేస్తున్న వీడియో వైరల్ గా మారింది. ఇందులో సమంత హాట్ అందాలు బాగా కనిపించాయి.

మీరు కూడా వీడియో ని చుడండి :