శాంసంగ్‌ ఎస్‌10 లైట్‌ ఫీచర్స్

శాంసంగ్‌ ఎస్‌10 లైట్‌ ఫీచర్స్
  • హెచ్‌డీ డిస్‌ప్లే 6.7 అంగుళాలు,
  • 8 జీబీ ర్యామ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
  • 48 ఎంపి మెయిన్ కెమెరా +12ఎంపీ అల్ట్రా వైడ్ లెన్స్ + 5ఎంపీ డెప్త్ సెన్సార్
  • 32 ఎంపీ సెల్ఫీ కెమెరా
  • 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ.

సరసమైన ధరలో మరో  స్మార్ట్‌ఫోన్‌ను శాంసంగ్‌ ప్రవేశ పెట్టనుంది. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్ 10 సిరీస్‌లో భాగంగా  శాసంగ్‌ గెలాక్సీ ఎస్‌10 లైట్‌ రాబోతుంది.