సత్యదేవ్ “కృష్ణమ్మ” రిలీజ్ డేట్ వచ్చేసింది …ఎప్పుడంటే ..!

Satyadev's

టాలీవుడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ వివి గోపాల కృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ కృష్ణమ్మ. ఈ మూవీ కి సంబందించిన ప్రచార మూవీ లు రిలీజై ప్రేక్షకులను అలరించాయి. అయితే చాలా గ్యాప్ తర్వాత మేకర్స్ మూవీ కి సంబందించిన రిలీజ్ డేట్ ని ఒక వీడియో ద్వారా అనౌన్స్ చేయడం జరిగింది.

Satyadev's "Krishnamma" release date has arrived...when...!
Satyadev’s “Krishnamma” release date has arrived…when…!

భద్ర రిలీజ్ అవ్వబోతున్నాం రా అని వీడియో స్టార్ట్ కాగా, పలు యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంది. చివరగా, మే 3, 2024 న సినిమా రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు. డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి నిర్మించిన ఈ మూవీ కి కాల భైరవ సంగీతం అందిస్తున్నారు.