షోలే నటుడి మృతి

షోలే నటుడి మృతి

‘గల్తీసే మిస్టేక్‌ హో గయా’ డైలాగ్‌తో  హాస్యనటుడిగా  గుర్తింపును పొందిన విజు ఖోటే(78) కన్నుమూశారు. అనారోగ్యంతో కొంతకాలంగా బాధపడుతున్న ఈ బాలీవుడ్ నటుడు ‘షోలే’లో డెకాయిట్‌ కాలియా పాత్రతో ప్రముఖ బాలీవుడ్‌ చిత్రం షోలేతో ప్రఖ్యాతి పొందారు. వెంటిలేటర్, జబాన్ సంభాల్కే షోల ద్వారా కూడా పేరు సంపాదించుకున్నారు.

ఆయన ఈరోజు ఉదయం చందన్‌వాడిలో అంత్యక్రియలు జరగబోనున్నయ్యనీ సోమవారం తుది శ్వాస విడిచారని బంధువులు ఒక ప్రకటన ద్వారా తెలియచేసారు.