గుడ్ న్యూస్ : ఎమోషనల్ గా శర్వా నంద్ ‘మనమే’ ట్రైలర్..!

Sharwanand's 'Manamey' trailer is emotional..
Sharwanand's 'Manamey' trailer is emotional..

శర్వా నంద్, కృతీ శెట్టి జంటగా శ్రీ రామ్ ఆదిత్య దర్శకత్వం లో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘మనమే’. శర్వా నంద్ 35వ సినిమాగా వస్తున్న ఈ సినిమా పక్కా ఫ్యా మిలీ జానర్లో వస్తుం ది. తాజాగా ఈ చిత్రంట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. లండన్ నేపథ్యం లో, కొత్తతత్త రం ప్రేమకథతో ఈ చిత్రం తెరకెక్కుతుంది.

Sharwanand's 'Manamey' trailer is emotional..
Sharwanand’s ‘Manamey’ trailer is emotional..

పీపుల్ మీడియా ఫ్యా క్టరీక్ట పతాకంపై వస్తున్న ఈ చిత్రంలో బాలనటుడు విక్రమ్ ఆదిత్య కీలక పాత్ర పోషిస్తున్నా డు.ఈ సినిమాను జూన్7న విడుదల చేయనున్నట్లుగా చిత్ర యూనిట్ వెల్లడింల్ల చి. ఈ సినిమాలో శర్వా నంద్,కృతి డిఫరెంట్ రోల్స్లో కనిపిస్తారు. ప్రేక్షకులకు మంచి వినోదం అందించే చిత్రమని చెప్పవచ్చు.