‘శర్వా 37’ లోకి మరో యంగ్ హీరోయిన్ ఎంట్రీ.!

Another young heroine entry in 'Sharva 37'!
Another young heroine entry in 'Sharva 37'!

యంగ్ హీరో ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన రీసెంట్ మూవీ “మనమే” తో పలకరించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ తర్వాత శర్వానంద్ తన కెరీర్ లో 37వ మూవీ లో బిజీగా ఉన్నాడు. మరి ఈ మూవీ ని రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అయితే ఈ మూవీ నుంచి మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందించారు.

Another young heroine entry in 'Sharva 37'!
Another young heroine entry in ‘Sharva 37’!

ఈ మూవీ హీరోయిన్ ని పరిచయం చేస్తూ యంగ్ హీరోయిన్ సాక్షి వైద్యని పరిచయం చేశారు. మరి ఈ మూవీ లో ఈమె నిత్యాగా కనిపించనుంది అని డీసెంట్ లుక్స్ తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. మరి ఇందులో ఈమె చాలా అందంగా కనిపిస్తూ అందరిని ఆకట్టుకునేలా ఉంది. మరి ఈ మూవీ లో ఈమె ఎలాంటి పెర్ఫామెన్స్ ని అందించనుందో చూడాలి. ఇక ఈ మూవీ కి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.