కోహ్లిపై సంచలన వాఖ్యలు చేసిన అక్తర్

కోహ్లిపై సంచలన వాఖ్యలు చేసిన అక్తర్

అంశాన్ని సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తూ ప్రపంచ క్రికెట్‌లో ప్రతీ తనదైన మార్కును సంపాదించుకున్న మాజీ క్రికెటర్‌ షోయబ్ అఖ్తర్. ప్రత్యర్థి క్రికెటర్లను పేస్‌ బౌలింగ్‌ హడలెత్తించిన అక్తర్‌ కొనసాగుతున్నాడు. ఈ తరం క్రికెట్‌లో బౌలింగ్‌ చేయడం అంత ఈజీ కాదని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి ఆధునిక క్రికెట్‌లో బౌలింగ్‌ చేయడం కష్టం అని అంటున్నాడు.

అక్తర్‌ ఫ్యాన్స్‌తో ప్రశ్నలు సమాధానాలు సెషన్‌లో పాల్గొన్న తరుణంలో ఒక ప్రశ్న ఆధునిక క్రికెట్‌ ఎవరికి బౌలింగ్‌ చేయడం కష్టం అని ఆడగగా వెంటనే ఎటువంటి తడబాటు లేకుండా విరాట్ కోహ్లి అని చెప్పాడు. కోహ్లిని ఆకాశనాకెత్తేసే అక్తర్‌ అతని బౌలింగ్‌ చేయాలంటే ఆలోచించాలి అని చెప్పేశాడు. ఇంకా కోహ్లి ఒక కఠినతరమైన బ్యాట్స్‌ మన్‌ అని అక్తర్‌ తెలిపాడు.