తెలంగాణలో మళ్ళీ కొలువుల జాతర

తెలంగాణలో మళ్ళీ కొలువుల జాతర

దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) 2,939 పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటన విడుదలచేయనుంది.నియామక ప్రకటన పూర్తి వివరాలు సంబందిత వెబ్సైటులలో పొందుపరచనున్నారు.

మొత్తం భర్తీ చేయనున్నపోస్ట్లు:2,438జూనియర్‌ లైన్‌మెన్లు,

                                        24జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్స్,

                                        477జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్లు.

పోస్టుల వారీగా రిజర్వేషన్లు,విద్యార్హతలు,వయోపరిమితి, దరఖాస్తు విధానం,ఫీజు చెల్లింపు గడువు, పరీక్ష తేదీ వివరాలని ప్రకటనలో ఇవ్వనున్నారు.