జూ. ఎన్టీఆర్ నాపైన కృతజ్ఞత కూడా చూపించలేదు… లక్ష్మి పార్వతి…!

Sr NTR Wife Lakshmi Parvathi Says About Jr NTR

స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి రెండోవ భార్య లక్ష్మి పార్వతి ఈ మద్య జరిగిన ఇంటర్వ్యూ లో జూనియర్ ఎన్టీఆర్ పైన హాట్ కామెంట్స్ చేసింది. జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు నందమూరి ఫ్యామిలీ కి దూరంగా ఉంటూన్నాడు అప్పుడు నేను ఎన్టీఆర్ గారితో ఎంతైనా మీ మనవడని చెప్పాను అప్పుడు రామారావు గారు ఎన్టీఆర్ మరియు ఆమె తల్లిని ఇంటికి పిలిపించాడు. ఆ సమయంలో ఎన్టీఆర్ నేను మద్యలో జూనియర్ ఎన్టీఆర్ గారు నిలబడి ఓ ఫోటోని తియుంచుకున్నాడు. ఆ తరువాత కూడా ఎన్టీఆర్ కి నేను చాలా రకాలుగా సహాయం చేశాను కానీ అవి ఏమి గుర్తుపెట్టుకోలేదు. ఏదైనా ఆడంబరం ఉన్నంత సేపు మాత్రమే అవ్వని లేకుంటే ఎవరు మనలను పట్టించుకోరు.

ఎన్టీఆర్ గారి ప్రభుత్వం పడిపోయిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ మాతో దిగిన ఫోటోలో నా ఫోటో కట్ చేసి తన తాత తో ఉన్న ఫోటోను మాత్రమే పెట్టుకున్నాడని లక్ష్మి పార్వతి చెప్పుకోచింది. ఆ రోజుల్లో ఎన్టీఆర్ ని త్యాగరాయ గాన సభలో నేను చెబితేనే అరంగేట్రం చేశారు. ఆ తరువాత కూడా నేను ఎన్టీఆర్ కి చాలా రకాలుగా సహాయం చేశాను కానీ అవ్వని మరిచిపోయాడు. ఎంతైనా ఆ కుటుంభం నుండి వచ్చినవాడు కావున నన్ను దగ్గరకు రానివ్వలేదు. ఒక్కవేల ఎన్టీఆర్ గారు పార్టీ పెడితే మీరు సపోర్ట్ చేస్తారాని ప్రశ్నిస్తే ఓ తప్పకుండ సపోర్ట్ చేస్తాను అన్నారు.