వరలక్ష్మి కామెంట్స్ తో విశాల్ ఫాన్స్ షాక్…!

Varalakshmi Sarathkumar Wants To Kill Vishal

తమిళ మాస్ హీరో విశాల్ అండ్ ఒక్కపటి స్టార్ హీరో శరత్ కుమార్ డాటర్ వరలక్ష్మి చాలా ఏండ్లుగా ప్రేమించుకుంటున్నారని మీడియా లో వార్తలు భాగా వార్తలు వచ్చేవి. విరి ప్రేమ చాలా దూరం వరకు కూడా వెళ్లిందని ఇంకా త్వరలో పెండ్లి కూడా చేసుకుంటున్నారు అన్నారు కానీ అనూహ్య పరిణామాల వలన విరి ప్రేమ ఎందుకో మద్యలో బ్రేక్ అప్ అయ్యారు అప్పుడు ఎవరిదారి వారిది అన్నటుగా ఉన్నారు. కానీ మరల వాటికీ ఫుల్ స్టాప్ పెడుతూ పందెం కోడి 2 సినిమాలో నటించారు. వీరిద్దరు ఆ సమయంలో చాలా ఫంక్షన్ కి అటెండ్ అయ్యారు మరల విరు కలుసుకున్నారని, పాత గొడవలు మరిచిపోయి మరల కలుసుకున్నారని మీడియాలో వార్తలు వచ్చాయి

కానీ అవన్నీ నిజం అనేవిధంగా వీరు చాలా సార్లు మీడియా కంట పడ్డారు. కానీ నిజానికి అలాంటిది ఏమి లేదు అనే విధంగా వరలక్ష్మి శరత్ కుమార్ ఓ ఇంటర్వ్యూ లో తను మాట్లాడే మాటలను బట్టి అర్ధం అవ్వుతుంది. వరలక్ష్మి ఓ ఇంటర్వ్యూ లో రాఫిడ్ ఫైర్ లో మీరు ఎవ్వరికి ముద్దు పెట్టాలి అనుకుంటున్నారు అంటే టక్కున శింభు కి అని ఎవరిని చంపాలి అనుకుంటున్నారు అంటే మొహమాట పడకుండా టక్కున విశాల పేరు చెప్పింది. ఎవ్వరిని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు అంటే వారిద్దరిని కాదని చెప్పేసింది. వరలక్ష్మి చెప్పిన సమాధానంతో మీడియాను మరోసారి ఆలోచనలో పడేసింది ఎందుకు వరలక్ష్మి, విశాల్ ను చంపలనుకుంటుందని కొందరు రకరకాలుగా ఆలోచిస్తున్నారు.