రోజాపై మళ్ళీ నోరుపారేసుకున్న శ్రీరెడ్డి

రోజాపై మళ్ళీ నోరూపారేసుకున్న శ్రీరెడ్డి

శ్రీరెడ్డి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది.అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి మళ్ళీ ఓసారి వైసీపీ ఎమ్మెల్యే, సినీనటి రోజాను టార్గెట్ చేసింది. ఇలా సినిమాల్లో అవకాశాలు లేకపోయినా నిత్యం వార్తల్లో కనిపించేలా అర్ధరహిత ఆరోపణలతో రకరకాల పోస్టులు పెడుతుంది.

శ్రీరెడ్డి తన ఫేస్ బుక్‌లో ఈ మధ్యే ఒక నటితో దర్శకుడు బోయపాటి శ్రీనుకు ఎఫైర్ ఉందంటూ పోస్ట్ చేసింది. వేరే నటి భర్తతో రోజాకి ఏవో పాత వ్యవహారాలు ఉన్నాయంటూ పోస్ట్‌ ను పెట్టింది. ఇంకా వైసీపీలో ఉన్నందుకు తనమద్దతు రోజాగారికే,నిజం చెప్పాలన్నదే తన ప్రయత్నం అని వరుసగా పోస్ట్ లు పెట్టింది.