పిల్లల కోసం పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్

పిల్లల కోసం పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్
Cinema News

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చలామణీ అయ్యి వయసు పెరుగుతున్న ఇంకా మంచి పాత్రలను చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది కరీనా కపూరు. తాజాగా కరీనా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఎందుకు పెళ్లి చేసుకోవలసి వచ్చిందో క్లారిటీ గా చెప్పింది. ఈమె మాట్లాడుతూ పిల్లలు కోసమే నేను సైఫ్ అలీ ఖాన్ ని గానే పెళ్లి చేసుకున్నానని వివరంగా చెప్పింది. అయితే వీరిద్దరూ పెళ్ళికి ముందు గానే అయిదు సంవత్సరాలు సహజీవనమ్ చేశారు.. కానీ ఆ సమయంలో ఎందుకో ఇద్దరికీ పిల్లలలు కావాలని అనిపించి పెళ్లి చేసుకున్నారని కరీనా వాళ్ళ సీక్రెట్ బయట పెట్టేసింది. ఒకవేళ పిల్లలు అనే ఆలోచన రాకుంటే ఇప్పటి వరకు సహజీవనం లోనే ఉండేవాళ్ళం అంటూ కరీనా మాట్లాడింది. కరీనా కపూర్ మరియు సైఫ్ అలీ ఖాన్ 2012 లో వివాహం చేసుకున్నారు.

పిల్లల కోసం పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్
Karina kapoor, Saif ali khan

వీరికి 2016 లో తైమూర్ అనే బిడ్డకు జన్మను ఇవ్వగా, 2021 లో జహంగీర్ కు జన్మనించి అమ్మానాన్నలు గా మారిపోయారు. సైఫ్ అలీ ఖాన్ ఇటీవల ప్రభాస్ నటించిన ఆదిపురుష్ లో విలన్ గా చేసి అందరిని ఆకట్టుకున్నాడు.