టాక్..”గేమ్ చేంజర్” రిలీజ్ అప్పుడా?

Megapower star Ram Charan
Megapower star Ram Charan

గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా ఇండియన్జేమ్స్ కేమరూన్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ పాన్ ఇండియా చిత్రం “గేమ్ చేంజర్” కోసం అందరికీ తెలిసిందే.

మరి ఈ చిత్రంపై ఇప్పుడు దసలవారీగా షూటింగ్ జరుపుకుంటూ ఉండగా ఈ చిత్రం రిలీజ్ కోసం ఎప్పటినుంచో అభిమానులు ఆశయత్తుగా ఎదురుచూస్తున్నారు కానీ రిలీజ్ ఎప్పుడు అనేది మాత్రం ఇప్పటివరకు అందాన్ని ద్రాక్ష లానే మిగిలిపోగా ఆల్రెడీ రిలీజ్ పై అయితే తుది నిర్ణయం శంకర్ గారిదే అనే నిర్మాత దిల్ రాజ్ క్లారిటీ ఇచ్చారు.

అయితే లేటెస్ట్ గా మరో బాజీ సినిమా రిలీజ్ పై వినిపిస్తుంది. దాదాపు ఈ చిత్రం ధియేటర్స్ లో వచ్చేసరికి మరో ఏడాది పట్టేలా ఉందా నీ రూమర్స్ వినిపిస్తున్నాయి అంటే మల్లి వచ్చే ఏడాది ఆగస్టులో అయితే ఈ చిత్రం రిలీజ్ ఉంటుందట మరి ఇది ఎంతవరకు నిజం అనేది మేకర్స్ క్లారిటీ ఇచ్చే వరకు అయితే సక్సెస్ గానే ఉంటుంది.