మురుగదాస్, శివకార్తికేయన్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ బజ్.!

Sivakarthikeyan
Sivakarthikeyan

కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శివకార్తికేయన్ హీరోగా లేటెస్ట్ గా నటించిన చిత్రం “మహావీరుడు” తో మంచి హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.

ఇక దీని తర్వాత శివ కార్తికేయను మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులను చేస్తుండగా వాటిలో కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ తో చేయనున్న ప్రాజెక్ట్ కూడా ఒకటి.

మరి ఈ చిత్రం ఇంకా స్టార్ట్ కావాల్సి ఉండగా ఈ చిత్రంపై ఇంట్రెస్టింగ్ ఇప్పుడు వినిపిస్తోంది మరి ఈ చిత్రాన్ని దర్బార్ తర్వాత “మురుగదాస్” మళ్ళీ సూపర్ కాప్ డ్రామాగా దీనిని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

అలాగే శివ కార్తికేయ కూడా తనకే రియల్ లో రెండో పోలీసు డ్రామా చేస్తున్నట్లుగా అని చెప్పాలి ఇక ఈ చిత్రంలో మ్రోణాల ఠాగూర్ అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ప్రస్తుతం సినిమా షెడ్యూల్ చైనాలో నడుస్తున్నట్లుగా తెలుస్తుంది