“దేవర” పై లేటెస్ట్ అప్డేట్..!

“దేవర” పై లేటెస్ట్ అప్డేట్..!
Cienma News

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న మాసివ్ యాక్షన్ డ్రామా దేవర” అందరికీ తెలిసిందే. మరి నీట్ నేపథ్యంలో హాలీవుడ్ లెవెల్ హంగులతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అనేక అంచనాలు నెలకొనగా మేకర్స్ కూడా ఎప్పటికప్పుడు సాలిడ్ అప్డేట్స్ ని అయితే రివీల్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ మూవీ పై అయితే లేటెస్ట్ అప్డేట్ ఒకటి తెలుస్తుంది.

“దేవర” పై లేటెస్ట్ అప్డేట్..!
Devaram Movie

రీసెంట్ గానే మేకర్స్ గోవా లో ఓ ఇంట్రెస్టింగ్ షెడ్యూల్ ని తారక్ మరియు జాన్వీ లపై స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ షెడ్యూల్ ని అయితే వారు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసి వెనక్కి వచ్చేశారంట . ఇక నెక్స్ట్ షెడ్యూల్ ని మేకర్స్ త్వరలోనే స్టార్ట్ చేయనున్నారు. ఇక ఈ భారీ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.