బిగ్ బాస్ 7” పై కమల్ హాసన్ లేటెస్ట్ పోస్ట్!

Kamal Haasan
Kamal Haasan

స్మాల్ స్క్రీన్ ఫార్మాట్ లో సక్సెస్ అయినటువంటి పలు షూస్ లో వాటి అన్నిటికీ డిఫరెంట్ గా వచ్చిన సెన్సేషనల్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ కూడా ఒకటి మరి హిందీ సహా మన దేశంలో ఉన్న అన్ని ముఖ్య భాషల్లో కూడా ఈ సూపర్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

ఇక మన తెలుగులో సహా అటు తమిళ్లో కూడా ఈ షో ఒకేలా మొత్తం 6 సీజన్లకు కంప్లీట్ చేసుకోగ మన తెలుగు సీజన్ కూడా ఇప్పుడు 7 సీజన్లోకి అడుగు పెట్టగా అటు తమిళ్ లో కూడా ఇక మన తెలుగులో సహా అటు తమిళ్లో కూడా ఈ షో ఒకేలా మొత్తం 6 సీజన్లకు కంప్లీట్ చేసుకోగ మన తెలుగు సీజన్ కూడా ఇప్పుడు 7 సీజన్లోకి అడుగు పెట్టగా అటు తమిళ్ లో కూడా అయితే మన దగ్గర రెగ్యులర్ హోస్ట్ గా కింగ్ నాగార్జున ఫిక్స్ కాగా తమిళ్ నుంచి అయితే లోకనాయకుడు కమల్ హాసన్ ఫిక్స్ అయ్యారు.

మరిమరి తను లేటెస్ట్ గా బిగ్ బాస్ 7 పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించారు. ఓ ఇంట్రెస్టింగ్ ప్రామ్ కట్ట తో తాము ఎప్పుడూ చేస్తూనే ఉంటాము అన్నట్లుగా తన స్టైల్ లో పోస్ట్ ఇప్పుడు పోస్ట్ చేయగా అది వైరల్ గా మారింది ఇక కమల్ టెలివిజన్ షోస్ తో పాటుగా మరోపక్క పలు భారీ చిత్రాలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.