“భగవంత్ కేసరి” ఓవర్సీస్ డీల్ పూర్తి..

Nandamuri Balakrishna
Nandamuri Balakrishna

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామా “భగవంత్ కేసరి” కోసం అందరికీ తెలిసిందే.

మరి భార్య అంచనాలు ఉన్నాయి చిత్రం అయితే ఇప్పుడు షూటింగ్ సర్వేగంగా కంప్లీట్ చేసుకుంటూ ఉండగా ఈ చిత్రం కూడా బాలయ్య కెరియర్ లో మరో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుంది అనే రేంజ్ లో అయితే వస్తుంది. ఇక ఇప్పటికే వచ్చిన టీజర్ పోస్టర్లు అదిరే రెస్పాన్స్ ని అందుకోగా ఇక సినిమా కూడా హార్ట్రిక్ హిట్ అవుతుంది అని ఫ్యాన్స్ కూడా ధీమాగా ఉన్నారు.

ఇక ఈ చిత్రం లేటెస్ట్గా అయితే ఓ వర్షన్ డీల్ ని లాక్ చేస్తుంది ఈ చిత్రం యు.ఎస్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు అయితే ప్రముఖ సమస్తం సరిగమ సినిమాస్ వారు కనుగోలు చేసినట్లుగా కన్ఫామ్ చేశారు మరి ఈ చిత్రానికి అయితే భారీ మొత్తం లో డీల్ కుదుర్చుకున్నట్లుగా తెలుస్తుంది ఇక అక్టోబర్ 18 నుంచి అయితే ఈ చిత్రం ప్రీమియర్స్ యుఎస్ లో పడునున్నాయి