టీడీపీ-వైసీపీల కృష్ణా జిల్లా లిస్టు రెడీ !

TDP And YSRCP Candidates In Krishna district List Ready

సార్వత్రిక ఎన్నికలకు ప్రధాన పార్టీలు సై అంటున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ కంటే ముందే వందమంది అభ్యర్ధుల జాబితాను విడుదల చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఈ క్రమంలో జిల్లాల వారిగా అభ్యర్ధులను ఖరారు చేయడంపై దృష్టి సారించారు. ప్రతిపక్ష పార్టీ వైసీపీ సైతం అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. కృష్ణాజిల్లాలో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలు దాదాపుగా తమ అభ్యర్ధుల ఖరారు కార్యక్రమాన్ని పూర్తి చేశాయి.

కృష్ణా జిల్లా అభ్యర్ధులు వీరే :

విజయవాడ పార్లమెంట్‌

టీడీపీ: కేశినేని నాని
వైసీపీ: దాసరి జైరమేష్.
విజయవాడ తూర్పు
టీడీపీ: గద్దె రామ్మోహనరావు,
వైసీపీ: యలమంచిలి రవి,
విజయవాడ సెంట్రల్
టీడీపీ: బోండా ఉమామహేశ్వరరావు
వైసీపీ: మల్లాది విష్ణు

విజయవాడ పశ్చిమ:

టీడీపీ: అభ్యర్థి పెండింగ్‌, కూతురికి సీటు ఇవ్వాలని కోరుతున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌, రేసులో నాగుల్ మీరా
వైసీపీ: వెల్లంపల్లి శ్రీనివాసరావురేసులో కోరాడ విజయకుమార్, పోతిన ప్రసాద్
మైలవరం
టీడీపీ: దేవినేని ఉమామహేశ్వరరావు
వైసీపీ: వసంత కృష్ణ ప్రసాద్
నందిగామ
టీడీపీ: తంగిరాల సౌమ్య,
వైసీపీ: మొండితోక జగన్మోహనరావు
జగ్గయ్యపేట
టీడీపీ: శ్రీరాం తాతయ్య
వైసీపీ: సామినేని ఉదయభాను
తిరువూరు
టీడీపీ : పెండింగ్‌, ఎన్‌. స్వామిదాస్ స్ధానంలో కొత్త అభ్యర్ధిని నిలిపే యోచన
వైసీపీ : కొక్కిలిగడ్డ రక్షణనిధి
మచిలీపట్నం పార్లమెంట్
టీడీపీ : పెండింగ్, పెదన అసెంబ్లీకి పోటీ చేయాలనుకుంటున్న కొనకళ్ల
వైసీపీ: వల్లభనేని బాలశౌరి
పెనమలూరు
టీడీపీ: బోడె ప్రసాద్
వైసీపీ: కొలుసు పార్ధసారథి
గన్నవరం 
టీడీపీ: వల్లభనేని వంశీమోహన్
వైసీపీ: యార్లగడ్డ వెంకట్రావు
పామర్రు
టీడీపీ: పెండింగ్‌, టికెట్‌ కోసం పట్టుపడుతున్న ఉప్పులేటి కల్పన కుటుంబం, రేసులో మాజీ శాసనసభ్యుడు డి.వై. దాసు, ఊడిగ శ్రీనివాసరావు, వర్ల రామయ్య
వైసీపీ: కైలా అనిల్
పెడన  
టీడీపీ: పెండింగ్‌, టికెట్‌ కోసం పట్టుపడుతున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్‌ కుటుంబం, పెడన టికెట్‌ కావాలంటున్న ఎంపీ కొనకళ్ళ నారాయణ
వైసీపీ: జోగి రమేష్
గుడివాడ
టీడీపీ: పెండింగ్‌లో అభ్యర్థి : రేసులో రావి వెంకటేశ్వరరావు, యలవర్తి, దేవినేని అవినాష్, పొట్లూరి కృష్ణబాబు, పిన్నమనేని బాబ్జి
వైసీసీ: కొడాలి నాని
మచిలీపట్నం
టీడీపీ: కొల్లు రవీంద్ర
వైసీపీ: పేర్ని నాని

అవనిగడ్డ
టీడీపీ: మండలి బుద్ద ప్రసాద్,
వైసీపీ: సింహాద్రి రమేష్
జనసేన: ముత్తంశెట్టి కృష్ణారావు
కైకలూరు
టీడీపీ: అభ్యర్థి పెండింగ్‌, జయమంగళ వెంకటరమణకు అవకాశం!
వైసీపీ: దూలం నాగేశ్వరరావు
నూజివీడు
టీడీపీ: పెండింగ్‌లో అభ్యర్థి, ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు అవకాశం
వైసీపీ: మేకా ప్రతాప్ అప్పారావు