“స్పిరిట్” షూటింగ్ మొదలయ్యేది అప్పుడే !

స్పిరిట్” షూటింగ్ మొదలయ్యేది అప్పుడే !
Cinema News

ప్రభాస్ మరియు సందీప్ రెడ్డి వంగాల కాంబినేషన్ లో తెరకెక్కనున్న మొదటి సినిమాగా ” స్పిరిట్”  అధిక ప్రాధాన్యతను సొంతం చేసుకుంది . సందీప్ రెడ్డి మొదటి చిత్రం తోనే డిఫెరెంట్ టేకింగ్ తో అందరినీ తన వైపుకు తిప్పుకున్నాడు. ఇక డిసెంబర్ ఒకటవ తేదీన “యానిమల్” తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు . ఈ సందర్భంగా స్పిరిట్ ను తెరకెక్కించే నిర్మాత ప్రణవ్ రెడ్డి ఈ సినిమా గురించి ఒక అప్డేట్ ను అందించాడు. ఈయన చెప్పిన విషయాల ప్రకారం స్పిరిట్ కథ మొత్తం రెడీ అవగా, ఇక కేవలం డైలాగ్స్ మరియు ట్రీట్మెంట్ మాత్రమే పెండింగ్ ఉన్నాయంట ఇక ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని సైతం రానున్న మూడు లేదా నాలుగు నెలలో స్టార్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది . ఆ ప్రకారం చూసుకుంటే స్పిరిట్ చిత్రం పట్టాలెక్కబోయేది 2024 సెప్టెంబర్ నెలలోనే అని సమాచారం ఉంది.

స్పిరిట్” షూటింగ్ మొదలయ్యేది అప్పుడే !
Prabhas ” Spirit Cinema “

ఇక స్పిరిట్ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ని మాత్రం హైదరాబాద్ లోనే జరిపిస్తామని ప్రణవ్ రెడ్డి కీలక సమాచారాన్ని బయటపెట్టాడు.