“భగవంత్ కేసరి” లేటెస్ట్ వసూళ్లు ఇవే!

“భగవంత్ కేసరి” లేటెస్ట్ వసూళ్లు ఇవే!
Cinema News

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి సినిమా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటూ ఉంటుంది . మూడో వారం లోకి అడుగు పెట్టిన ఈ చిత్రం , బాక్సాఫీస్ వద్ద మంచి హోల్డ్ ను కనబరుస్తూ దూసుకు పోతుంది. ఈ సినిమా ఇప్పటి వరకూ వరల్డ్ వైడ్ గా 135.73 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. ఇదే విషయాన్ని మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు.

“భగవంత్ కేసరి” లేటెస్ట్ వసూళ్లు ఇవే!
Bhagavanth Kesari

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లో శ్రీ లీల కీలక పాత్రలో నటించడం జరిగింది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ మూవీ లో విలన్ రోల్ లో నటించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు. ఈ సినిమా కి లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.