ప్రముఖ యాంకర్ పై నెటిజన్స్ సెటైర్స్

ప్రముఖ యాంకర్ పై నెటిజన్స్ సెటైర్స్

తెలుగు బుల్లితెర మీద అలరించే టాప్ మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్లలో అనసూయ కూడా ఒకరు. ఒకరు అయితే ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికీ కొన్ని లాజిక్స్ ప్రకారం మాత్రం అనసూయ సోషల్ మీడియాలో ఏదొకలా హైలైట్ అవుతూనే ఉంటారు. తాను ఒక స్టేట్ మెంట్ చెప్పడం కాస్తా నెగిటివ్ గా మారిపోవడం ఈ మధ్య బాగా హైలైట్ అవుతుంది.

అలా తాను కూడా డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నా అని సోషల్ మీడియాలో చెప్పగా అది పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. అది అయ్యిపోయింది అంటే ఇప్పుడు మళ్ళీ తాను ఇచ్చిన మరో స్టేట్మెంట్ తో వైరల్ అవుతుంది. తాను చేసే షోలలో అడల్ట్ జోక్స్ ను ఎవరూ సీరియస్ గా తీసుకోవద్దని అవి కేవలం నవ్వుకోడానికి మాత్రమే అని ఓ వీడియో ద్వారా చెప్పగా దానిపై నెటిజన్స్ సెటైర్స్ వేస్తున్నారు. ఇవే స్మాల్ స్క్రీన్ పై ఎవరన్నా చేస్తే పర్లేదు కానీ అదే ఎవరన్నా సినిమాల్లో ఏమన్నా అంటే అప్పుడు కోప్పడే వారిలో ముందు మీరే ఉంటారు అంటూ చిన్న సెటైర్లు వేస్తున్నారు.