తెలంగాణాలోని 119 మంది కొత్త ఎమ్మెల్యేలు వీరే !

trs-party

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు 88 మంది విజయం సాధించారు. మొత్తం 119 స్థానాల్లో 88 మంది టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రానుండటంతో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీలు ప్రజాకూటమిగా ఏర్పడి బరిలోకి దిగినా ఆశించిన మేర కూటమి ఫలితాలను రాబట్టలేకపోయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున 19 మంది అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ నుంచి ఇద్దరు అభ్యర్థులు గెలుపొందారు. బీజేపీ నుంచి రాజాసింగ్ గెలిచి మరోసారి తన సత్తా చాటుకున్నారు. ఇక విజయం సాధించిన అభ్యర్థుల వివరాలు..

సికింద్రాబాద్- పద్మారావు గౌడ్
ఖైరతాబాద్- దానం నాగేందర్
జూబ్లీహిల్స్- మాగంటి గోపినాథ్
ముషీరాబాద్- ముఠా గోపాల్
అంబర్ పేట- కాలేరు వెంకటేష్
సనత్ నగర్- తలసాని శ్రీనివాస్ యాదవ్
కంటోన్మెంట్- సాయన్న
నాగర్ కర్నూల్- మర్రి జనార్దన్ రెడ్డి
అచ్చంపేట- గువ్వల బాలరాజు
కొడంగల్- పట్నం నరేందర్ రెడ్డి
నారాయణపేట- రాజేందర్ రెడ్డి
మహబూబ్ నగర్- శ్రీనివాస్ గౌడ్
జడ్చర్ల- సీహెచ్ లక్ష్మారెడ్డి
వనపర్తి- సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
దేవరకద్ర- ఆలయం వెంకటేశ్వరరెడ్డి
గద్వాల- బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
అలంపూర్- వీఎమ్ అబ్రహాం
కల్వకుర్తి- జైపాల్ యాదవ్
షాద్ నగర్- అంజయ్య యాదవ్
మక్తల్- చిట్టెమ్ రామ్మోహన్ రెడ్డి
నాగార్జునసాగర్- నోముల నర్సింహయ్య
మిర్యాలగూడ- ఎన్. భాస్కర్ రావు
సూర్యాపేట- జి.జగదీశ్ రెడ్డి
కోదాడ- బొల్లం మల్లయ్య యాదవ్
నల్గొండ- కంచర్ల భూపాల్ రెడ్డి
భువనగిరి- పైళ్ల శేఖర్ రెడ్డి
ఆలేరు- గొంగిడి సునీత
దేవరకొండ- రమావత్ రవీంద్ర కుమార్
తుంగతుర్తి-గాదరి కిశోర్
వరంగల్ వెస్ట్- దాస్యం వినయ్ భాస్కర్
వరంగల్ తూర్పు- నన్నపనేని నరేందర్
వర్ధన్నపేట- ఆరూరి రమేష్
భూపాలపల్లి- గండ్ర వెంకటరమణరెడ్డి
జనగామ- ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
స్టేషన్ ఘన్ పూర్- టి. రాజయ్య
పాలకుర్తి- ఎర్రబెల్లి దయాకర్ రావు
డోర్నకల్- రెడ్యా నాయక్
మహబూబాబాద్- బానోత్ శంకర్ నాయక్
నర్సంపేట- పెద్ది సుదర్శన్ రెడ్డి
పరకాల- చల్లా ధర్మారెడ్డి
ఖమ్మం- పువ్వాడ అజయ్ కుమార్
ఆదిలాబాద్- జోగు రామన్న
చెన్నూర్- బాల్క సుమన్
ముథోల్- జి. విఠల్ రెడ్డి
సిర్పూర్- కోనేరు కోనప్ప
బెల్లంపల్లి- దుర్గం చిన్నయ్య
మంచిర్యాల- నడిపెల్లి దివాకర్ రావు
ఖానాపూర్- రేఖా నాయక్
బోథ్- రాథోడ్ బాపూరావు
నిర్మల్- అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
నిజామాబాద్- బిగాల గణేష్ గుప్తా
నిజామాబాద్ రూరల్- బాజిరెడ్డి గోవర్ధన్
బాల్కొండ- వేముల శరత్ రెడ్డి
కామారెడ్డి- గంప గోవర్ధన్-
ఆర్మూర్- జీవన్ రెడ్డి
బోధన్- షకీల్ అహ్మద్
జుక్కల్- హన్మంత్ షిండే
బాన్సువాడ- పోచారం శ్రీనివాస్ రెడ్డి
సిరిసిల్ల- కేటీఆర్
హుజురాబాద్- ఈటల రాజేందర్
వేములవాడ- చెన్నమనేని రమేష్
ధర్మపురి- కొప్పుల ఈశ్వర్
కోరుట్ల- కె.విద్యాసాగర్ రావు
జగిత్యాల- డాక్టర్ సంజయ్ కుమార్
పెద్దపల్లి- దాసరి మనోహర్ రెడ్డి
కరీంనగర్- గంగుల కమలాకర్
చొప్పదండి- సుంకే రవిశంకర్
మానకొండూరు- రసమయి బాలకిషన్
హుస్నాబాద్- వొడితెల సతీష్ కుమార్
గజ్వేల్- కేసీఆర్
సిద్ధిపేట- హరీష్ రావు
మెదక్- పద్మా దేవేందర్ రెడ్డి
నారాయణఖేడ్- ఎం భూపాల్ రెడ్డి
ఆంధోల్- క్రాంతి కిరణ్
నర్సాపూర్- మదన్ రెడ్డి
జహీరాబాద్- కె.మాణిక్ రావు
పటాన్ చెరువు- గూడెం మహిపాల్ రెడ్డి
దుబ్బాక- సోలిపేట రామలింగారెడ్డి
కూకట్ పల్లి- మాధవరం కృష్ణారావు
కుత్బుల్లాపూర్- కేపీ వివేకానంద
శేరిలింగంపల్లి- అరికెపూడి గాంధీ
మేడ్చల్- చామకూర మల్లారెడ్డి
మల్కాజ్ గిరి–మైనంపల్లి హనుమంతరావు
ఉప్పల్- బేతి సుభాష్ రెడ్డి
ఇబ్రహీంపట్నం- మంచిరెడ్డి కిషన్ రెడ్డి
రాజేంద్రనగర్- టి. ప్రకాష్ గౌడ్
పరిగి- కొప్పుల మహేశ్ రెడ్డి
చేవెళ్ల- కాలే యాదయ్య
వికారాబాద్- మెతుకు ఆనంద్
గోషామహల్ రాజాసింగ్
హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
మధిర భట్టి విక్రమార్క
మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి
మంథని శ్రీధర్ బాబు
సంగారెడ్డి జగ్గారెడ్డి
మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
కొత్తగూడెం వనమా వెంకటేశ్వరరావు
భూపాలపల్లి గండ్ర వెంకటరమణారెడ్డి
ఎల్బీనగర్ సుధీర్ రెడ్డి
నకిరేకల్ చిరుమర్తి లింగయ్య
ఆసిఫాబాద్ ఆత్రం సక్కు
కొల్లాపూర్ హర్షవర్ధన్ రెడ్డి
పాలేరు కందాళం ఉపేందర్ రెడ్డి
తాండూరు పైలెట్ రోహిత్ రెడ్డి
భద్రాచలం పోదెం వీరయ్య
ఇల్లెందు హరిప్రియ
పినపాక రేగ కాంతారావు
కామారెడ్డి సురేందర్
ములుగు సీతక్క
సత్తుపల్లి సండ్ర – వెంకట వీరయ్య
అశ్వారావుపేట – ఎం.నాగేశ్వరరావు
ముహమ్మద్‌ మౌజంఖాన్ – బ‌హుదూర్ పుర‌
అక్బ‌రుద్దీన్ ఓవైసీ – చాంద్రాయ‌ణ గుట్ట‌
ముంతాజ్ అహ్మాద్ ఖాన్ – ఛార్మినార్
మహ్మద్‌ కౌసర్ మొయినుద్దీన్ – కార్వాన్
అహ్మద్‌ బిన్‌ అబ్ధుల్లా బలాల – మ‌ల‌క్ పేట‌
జాఫర్ హుస్సేన్ – నాంపల్లి
అహ్మాద్ పాషా ఖాద్రీ – యకూత్ పుర‌