యూఎస్ “భగవంత్ కేసరి” బుకింగ్స్ స్టార్ట్.!

యూఎస్ “భగవంత్ కేసరి” బుకింగ్స్ స్టార్ట్.!
Movie News

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా యంగ్ హీరో శ్రీలీల కూడా నటించిన సాలిడ్ యాక్షన్ సినిమా “భగవంత్ కేసరి”. దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో బాలయ్య మొదటిసారి కొలాబరేషన్ అయ్యి చేసిన సినిమా ఇది కాగా దీనిపై సాలిడ్ అంచనాలు నెలకొన్నాయి.

యూఎస్ “భగవంత్ కేసరి” బుకింగ్స్ స్టార్ట్.!
Bhagavath Kesari

ఇక నిన్నటితో మూవీ షూటింగ్ అంతా కూడా కంప్లీట్ కాగా ఈ మూవీ బుకింగ్స్ పై అయితే లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. మరి ఈ మూవీ తాలూకా యూఎస్ బుకింగ్స్ అయితే కొన్ని ప్రాంతాల్లో ఇపుడు స్టార్ట్ అయ్యిపోయాయి. అక్కడ మధ్యాహ్నం షోస్ తోనే భగవంత్ మేనియా అయితే స్టార్ట్ అయిపోనుంది అని తెలుస్తోంది .

మరి లాస్ట్ టైం వీరసింహా రెడ్డి మూవీ కి బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ ప్రీమియర్ వసూళ్లు నమోదు అయ్యాయి. మరి భగవంత్ కేసరి వీటిని బ్రేక్ చేస్తుందో లేదో అనేది చూడాలి. ఇక ఈ మూవీ కి థమన్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్ సినిమాస్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.