వరుణ్ తేజ్ సంచలన నిర్ణయం.. ఏమైంది అంటే..?

వరుణ్ తేజ్ సంచలన నిర్ణయం.. ఏమైంది అంటే..?
Latest News

వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఒకరు. వరుణ్ తేజ్ కి సినిమాలు పెద్దగా కలిసి రావట్లేదు. కమర్షియల్ హిట్ కూడా వరుణ్ తేజ్ కి దక్కలేదంట . ఈ మధ్య గాండీవ దార అర్జున మూవీ రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా డిజాస్టర్ గానే నిలిచింది. వరుణ్ సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కుదరడం లేదు.

వరుణ్ తేజ్ సంచలన నిర్ణయం.. ఏమైంది అంటే..?
Varun tej

 

గని సినిమా తర్వాత వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న గాండీవ దారి అర్జున మీద అసలు పెట్టుకున్నారు కానీ డిసాస్టర్ అయింది. వరుణ్ తేజ్ ప్రేక్షకులను నిరాశ పరుస్తూనే ఉన్నారు. అయితే ఈ మూవీ కారణంగా భారీ స్థాయిలో నష్టపోయారు నిర్మాతలు. దాంతో సంచల నిర్ణయాన్ని తీసుకున్నారు. వరుణ్ తేజ్ గాండీవ దారి అర్జున నిర్మాతల కోసం ఇంకో మూవీ చేయడానికి ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ వీరి బ్యానర్ లోనే ఇంకొక మూవీ చేసి నష్టాలని భర్తీ చేయాలని చూస్తున్నారంట . మరి ఇక మీదటైనా నిర్మాతలకి కలిసి వస్తుందో లేదో అనేది చూడాలి.