విరాట్, అనుష్క హనీమూన్ లో…

Virat Kohli and Anushka Sharma Honeymoon in Rome

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
క్రికెట్ వీరుడు విరాట్ కోహ్లీ, బాలీవుడ్ భామ అనుష్క శర్మ ఎవరికీ తెలియకుండా అత్యంత రహస్యంగా ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. పెళ్ళికి కొద్ది గంటల ముందు, పెళ్లి తర్వాత మాత్రమే విరుష్క వివాహానికి సంబంధించిన డీటెయిల్స్ బయటకు వచ్చాయి. ఇక పెళ్లి తర్వాత ఆ జంట హనీమూన్ కి ఎక్కడికి వెళుతుందో అన్న ఆసక్తి కూడా నెటిజెన్లలో కనిపించింది. ఈ విషయంలో కూడా కాస్త రహస్యం పాటించిన ఈ కొత్త జంట సైలెంట్ గా రోమ్ చెక్కేసిందట. ప్రపంచ ప్రఖ్యాత ప్రేమ కధలకు నిలయమైన రోమ్ ని విరుష్క హనీమూన్ స్పాట్ గా ఎంచుకొంది. అయితే రోమ్ లో వీళ్ళు ఎక్కడ వున్నారు అన్నది బయటపడకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది.

Virushka-Marriage

Virushka-Wedding-in-Italy