40 ఏళ్లు వ‌చ్చిన త‌రువాతే రిటైర్మెంట్

virat-kohli-clarifies-is-retirement-age

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

Virat Kohli Clarifies Is Retirement Age 

ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయ క్రికెట‌ర్ల కెరీర్ చాలా త‌క్కువ‌గా ఉంటోంది. గ‌తంతో పోలిస్తే క్రికెట‌ర్లు ఆడే మ్యాచ్ ల సంఖ్య బాగా పెరిగింది. టెస్టులు, వ‌న్డేల‌కు తోడు టీ 20లు, ఐపీఎల్ మ్యాచ్ ల‌తో క్రికెట‌ర్లు చాలా క్రికెట్ ఆడేస్తున్నారు. అంత‌ర్జాతీయ సిరీస్ ల మ‌ధ్య పెద్ద విరామం కూడా ఉండ‌టం లేదు. దీంతో చాలామంది క్రికెట‌ర్లు తొంద‌ర‌గా గాయాల‌పాల‌వుతున్నారు. ఫిట్ నెస్ కూడా కోల్పోతున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో స