జగన్ పై ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్రప్రసాద్ ఫైర్

YVB Rajendra Prasad Fires On Jagan

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

1) జగన్ తీవ్ర వ్యాఖ్యల వెనుక దారుణమైన కుట్ర ఉంది.

2) జగన్ కావాలనే రెచ్చగొడుతున్నాడు.

3) నంద్యాలలో ఓడిపోతాడనే భయంతోనే ఉద్దేశ్యపూర్వకంగా గొడవలు సృష్టించి ఎన్నికలు ఆపడానికి జగన్ కుట్ర పన్నాడు.

4) ఎలక్షన్ కమిషన్ జగన్ ను నంద్యాల నుంచి బహిష్కరించి కుట్రను భగ్నం చేయాలి.

5) ఎలక్షన్ కమిషన్ జగన్ పట్ల మెతక వైఖరి అవలంభిస్తున్నట్లుంది.

6) జగన్ ఎన్ని కుట్రలు పన్నినా నంద్యాలలో గెలుపు టి.డి.పిదే.

7) జగన్ నక్కజిత్తుల ఎత్తుగడలు నంద్యాలలో సాగవు.

8) జగన్ కే సొంత డబ్బా టి.వి, పేపర్ ఉన్నాయని ప్రపంచమంతటికి తెలుసు.

9) సాక్షి టీ.వి, పేపర్లు జగన్ వి కాదా ? జగన్ గుండెల మీద చెయ్యేసుకుని చెప్పాలి.

10) సాక్షి జగన్ ది కాకపోతే ఈ.డి ఎందుకు జప్తు చేసిందో జగన్ చెప్పాలి.

మరిన్ని వార్తలు:

జగన్ తిట్లు రొటీన్ కాదు…కౌంటర్ కూడా అలాగే.

ఉప‌రాష్ట్ర‌ప‌తిగా రైతుబిడ్డ‌