మన లైఫ్ లోకి స్పెషల్ పర్సన్ వస్తున్నారు : ప్రభాస్ ….!

A special person is coming into our life : Prabhas ....!
A special person is coming into our life : Prabhas ....!

తెలుగు చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోలలో రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లలో పని చేస్తున్నారు . అయితే తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక ఆసక్తికర పోస్ట్ చేశారు. డార్లింగ్ ఒక స్పెషల్ వ్యక్తి మన జీవితంలోకి రాబోతున్నారు… వెయిట్ చేయండి అని అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు ప్రభాస్.

A special person is coming into our life : Prabhas ....!
A special person is coming into our life : Prabhas ….!

దీంతో పోస్టు ప్రభాస్ మ్యారేజ్ గురించి అయి ఉంటుందేమో అని సోషల్ మీడియాలో అందరూ బాగా చర్చించుకుంటున్నారు. స్పెషల్ పర్సన్ అంటే ఒక లేడీని… పరిచయం చేయబోతున్నాడని అందరూ అనుకుంటున్నారు . అయితే మూవీ గురించి ప్రభాస్ కామెంట్ చేశారని మరి కొంతమంది అంటున్నారు. అటు ప్రభాస్ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని ఈ పోస్టుపై కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ప్రభాస్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది .