ఫొటోటాక్‌ : ఇంకా ఏమాత్రం తగ్గని శ్రియ అందం

Sriya Latest Photo shoot

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

సినిమా ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాలు కావస్తుంది, నాలుగు పదుల వయస్సుకు దగ్గరగా ఉంది. అయినా కూడా శ్రియ శరన్‌లో మాత్రం అందాలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే స్టార్‌ హీరోయిన్స్‌తో తాను ఏమాత్రం తీసిపోను అంటూ అందాల ఆరబోతతో అవకాశాలు దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది. తాజాగా కూడా ఒక ఫొటో షూట్‌తో రెచ్చగొట్టి ఆకట్టుకుది. 

ఈ వయస్సులో కూడా ఏమాత్రం మొహమాటం లేకుండా అందాల ప్రదర్శణ చేస్తూ అవకాశాలు కావాలని చెప్పకనే చెబుతుంది. శ్రియ గ్లామర్‌ షోకు ఏ నిర్మాత అయినా ఫిదా అవుతాడేమో చూడాలి. తెలుగు, తమిళం, హిందీల్లో అవకాశాల కోసం శ్రియ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అడపా దడపా ఇప్పటికి కూడా ఈమె అవకాశాలు దక్కించుకుంటూనే ఉంది. ఇటీవలే ఈమె తెలుగులో ఒక చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా ఫలితం తారు మారు అవ్వడంతో శ్రియకు నిరాశ మిగిలింది. 

Sriya

Sriya Latest Photo shoot

Sriya Latest Photo shoot