ప్రభాస్, స్వీటి గురించి స్వీట్ న్యూస్…!

Anushka Guest Role For Prabhas Next

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రం తరువాత ఏడాదికి రెండు చిత్రాలు చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఆ మాటను ప్రభాస్ వదిలేశాడు. రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో సాహో చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఇటివల దుబాయ్ లో ఓ లాంగ్ షెడ్యూల్ లో షూటింగ్ జరుపుకున్నది. యాక్షన్ అండ్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఈ చిత్రం ఓ రెండు నెలల పాటు షూటింగ్ పోస్ట్ పోను అవ్వడంతో ఈ గ్యాప్ లో జిల్ మూవీ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో పూజ హెగ్డే కథానాయకగా నటిస్తుంది ఇప్పటకే పూజ హెగ్డే కు సంబందించిన షూట్ చేశారు. ఇంకో ఇందులో మరో కథానాయకగా గా అనుష్క శెట్టి నటిస్తున్నదని చిత్ర బృందం ద్వార తెలుస్తుంది.

Anushka Shetty Planning To End Career

ప్రభాస్, అనుష్క లు ఈ చిత్రంలో వన్ సైడ్ లవర్స్ గా లవ్ చేసుకుంటారంట. విరిద్దరిపై ఓ బ్యూటిఫుల్ అండ్ రొమాంటిక్ సాంగ్ కూడా ఉంటుందంట. మరోసారి ప్రభాస్, అనుష్క నటిస్తునడటంతో చిత్రం పై అంచనాలు పెరుగుతున్నాయి. టాలీవుడ్ రోమియో, జూలియట్ ఎవరు అంటే అది కచ్చితంగా ప్రభాస్, అనుష్క జంట అనే చెప్పుకోవాలి. సినిమా ఇండస్ట్రీస్ లో వీరిద్దరి మద్య ఎదో అనుభందం ఉన్నదని త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ వట్టి పుకారులు అనే వీరు కొట్టిపారేశారు. బిల్లా, మిర్చి, బాహుబలి చిత్రల తరువాత వీరిద్దరూ మరోసారి స్క్రీన్ పైన కనిపిస్తుండటంతో. ఇటు ప్రభాస్ ఫాన్స్, స్వీటి ఫాన్స్ సంతోషంలో ఉన్నారు.