Election Updates: వైసీపీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన వైఎస్ జగన్..!

Election Updates: Women who blocked Vaikapa's election campaign
Election Updates: Women who blocked Vaikapa's election campaign

తాజాగా రాబోయే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు సీఎం జగన్. మొత్తం 175 నియోజకవర్గాలతో పాటు 25 ఎంపీ సీట్లలో పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నారు.

ఏపీలో వైసీపీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాలకు పోటీ చేయనున్న అభ్యర్థులు వీళ్లే!

అరకు తనూజ రాణి

శ్రీకాకుళం – తిలక్

విజయనగరం – చంద్రశేఖర్

విశాఖపట్నం బొత్స ఝాన్సీ

కాకినాడ – చలమలశెట్టి సునీల్

అమలాపురం – రాపాక వరప్రసాద్

నరసాపురం – ఉమా బాల

రాజమండ్రి – గూడూరి శ్రీనివాసులు

చిలీపట్నం – సింహాద్రి చంద్రశేఖర్ రావు

విజయవాడ – కేశినేని శ్రీనివాస్

గుంటూరు – కిలారి వెంకట రోశయ్య

నరసారావుపేట – అనిల్ కుమార్ యాదవ్

బాపట్ల – నందిగం సురేశ్

ఒంగోలు – చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

తిరుపతి మద్దెల గురుమూర్తి

హిందూపురం – జోలదరశి శాంత

అనంతపురం శంకర నారాయణ

కడప – అవినాశ్ రెడ్డి

రాజంపేట – మిథున్ రెడ్డి

నెల్లూరు- విజయసాయిరెడ్డి

చిత్తూరు – ఎన్.రెడ్డప్ప