“అరవింద సమెత ” లీకుల పై కోపంగా ఉన్న త్రివిక్రమ్

aravinda sametha movie leaks

గత కొద్ది కాలంగా జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నట్టు తెలుస్తుంది, క్రిందటి నెలలో తన తండ్రి నందమూరి హరికృష్ణ మరణించడం అతనిని తీవ్ర ద్రిగ్భ్రాంతికి గురి చేసింది అయితే దాని నుండి కోలుకొని రొండోవ వరం లోనే తిరిగి షూటింగ్ లో పాలుగుని అతనికి సంబందించిన సన్నివేశాలు అన్నిటిని పూర్తి చేసాడు. అయితే ఇప్పటి ప్యాచ్ వర్క్ మినయించి చిత్రం పూర్తి అయ్యింది.

aravinda sametha movie poster

నవాత్రి పండుగ సందర్భంగా అక్టోబర్ 11 న థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు . అయితే ఈ చిత్రానికి సంబంధించి 2 నిమిషాల్లో మరియు 30 సెకన్ల పాటు నడిచే యాక్టిన్ సన్నివేశం ఇప్పడు ఇంటర్నెట్ లో హుల్చుల్ చేస్తుంది. లీక్ అయినా వీడియో ఎక్కో క్లారిటీ చాలా పేలవంగా ఉన్నపటికీ ఈ సన్నివేశాము చిత్రానికే హైలైట్ గా నిలుస్తుంది అని చుసిన వారు చెప్తున్నారు. ఈ సన్నివేశం లో ఎన్టీఆర్ మరియు నాగబాబు రౌడీ ల నుండి తపించుకునే సన్నివేశం అని దీంతో నాగబాబు చనిపోతారని నెటిజన్స్ చెప్తున్నారు. ఈ వీడియో ని కొంతమంది ఆకతాయిలు యూట్యూబ్ లో అప్లోడ్ చేసారు. అయితే ఈ లీక్ లు పై త్రివిక్రమ్ తన టీం పై తీవ్ర ఆగ్రహానికి గురి అయినట్టు తెలిసింది. దీనికి సంబంధించి అరవింద సామెత టీం ఇప్పటికే సైబర్ టీం తో సంప్రదింపులు జరిపారని, కొన్న్ని లింక్ లను ఇప్పటికే యూట్యూబ్ నుండి తొలగించడం జరిగింది.

aravinda sametha new song relese

ఏది ఏమైనా ఒక్క సరి సోషల్ మీడియా లో లీక్ అయినా సన్నివేశాలను పూర్తిగా తొలగించడం చాలా కష్టం, ఇప్పటికే ఈ వీడియో నలుమూలల పాకిపోయింది అనడం లో సంధేయం లేదు. ఇది అరవింద సామెత టీం కి నష్టమని చెప్పాలి. చిత్రం లోని ముఖ్య సన్నివేశాలు లీక్ లు అవ్వడం ఇది కొత్తమీ కాదు. క్రిందటి నెలలో గీత గోవిందం చిత్రం మొత్తం ఆన్ లైన్ లో లీక్ అయిపొయింది, అత్తారింటికి దారేది కూడా ఇదే కోవకు చెందుతుంది. ఆ రొండు చిత్రాలు లీక్ లని అధిక మించి బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డు లు కొల్లగొట్టాయి. అయితే ఎన్టీఆర్ అభిమానులు దీని సెంటిమెంట్ గా భావిస్తూ ఈ చిత్రం కూడా విజయవంతం కావాలని కోరుకునున్నారు.

Aravinda sametha Movie Audio Launch Chief Guest in Amitabh Bachan

ఈ చిత్రం లో ఎన్టీఆర్, పూజ హెగ్డే ప్రధాన పత్రాలు పోషిస్తుండగా, జగపతి బాబు , నాగబాబు మరియు ఈషా ముఖ్య పత్రాలు పోషిస్తున్నారు . ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వపు బాధ్యతలు చెప్పటగా, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. థమన్ ఈ చిత్రానికి బాణీలు సమకూరుస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం లోని పాటలు విడుదల అయ్యి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించింది.