అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్…!

Aravindha Sametha Pre Release Evant

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అరవింద సమేత’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘వీర రాఘవ’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తి ఎదురు చూస్తున్నారు.

aravindha-sametha-movies

అక్టోబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేసింది చిత్రయూనిట్. ఈరోజు ఈ ప్రీ రిలీజ్ వేడుకకు హైదరాబాద్ లోని ‘నోవాటెల్’ హోటల్ వేదిక కానుంది. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తారు అనే దానిపైనే సందిగ్థత నెలకొంది. బాలకృష్ణ వస్తారని కొందరు అంటున్నా, ఇందులో ఎంతవరకు నిజం ఉన్నది అన్నది తెలియడంలేదు.  అయితే ఆ చీఫ్ గెస్ట్ ఎవరు అనేది తెలుసుకోవాలి అంటే ఆ వేడుక్ లైవ్ మీరు కూడా చూసెయ్యండి మరి.