ఆసియా కప్‌ 2023 : రేపే ఫైనల్.. టీమిండియాకు షాక్!

ఆసియా కప్‌ 2023 : రేపే ఫైనల్.. టీమిండియాకు షాక్!
Latest News, Sports

ఆసియా కప్‌ 2023 టోర్నమెంట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ రేపు జరగనున్నది . ఈ మ్యాచ్‌ టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య జరగనున్నది . కొలోంబో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌ ను భారత కాలమాన ప్రకారం.. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం అవ్వనున్నది .

అయితే.. టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య నేపథ్యంలోనే.. అక్షర్‌ పటేల్‌ దూరం అవుతాడని బాగా తెలుస్తోంది. నిన్నటి మ్యాచ్‌ లో అక్షర్‌ పటేల్‌ కు గాయం అయిందని తెలిసింది .

ఆసియా కప్‌ 2023 : రేపే ఫైనల్.. టీమిండియాకు షాక్!
Asia cup 2023

జట్ల వివరాలు

ఇండియా : రోహిత్ శర్మ , శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రాహుల్ , ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా & మహ్మద్ సిరాజ్.

శ్రీలంక : పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్ , సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక , దునిత్ వెల్లలగే, దుషన్ హేమంత, మతీషా పతిరణ & ప్రమోద్ మదుషన్.