న్యూస్ పేపర్ల నిరసన

న్యూస్ పేపర్ల నిరసన

నల్లటి గీతలతో నిరసన వ్యక్తం చేస్తూ వార్తా పత్రికలు నిరసనక ప్రకటించాయి. ఆస్ట్రేలియాకు చెందిన హెరాల్డ్ సన్ అనే దినపత్రిక మీడియా స్వేచ్ఛను హరిస్తున్నారని నల్లటి గీతలతో నల్లటి గీతలతో నిరసన తెలిపింది. ఆస్ట్రేలియా నెట్‌వర్క్‌ కు చెందిన న్యూస్ కార్ప్ పత్రిక ప్రభుత్వం నిజాలను బయటకు రణీయకుండా ఉన్నపుడు ఏం కవర్ చేయాలని అని ప్రశ్నిస్తూ నల్లటి గీతలతో మొదటి పేజీలో నిరసన వ్యక్తం చేస్తూ నల్లటి గీతలతో ప్రచురించాయి. “నాట్ ఫర్ ది రిలీజ్ సీక్రెట్” అని ప్రచురించాయి.

న్యూస్ కార్ప్ జర్నలిస్ట్ అన్నికా స్మెథురెస్ట్ ప్రభుత్వం మీడియా మీద నిఘా వేయాలని ఆలోచిస్తుందని ఒక కథ వెలువరించినందున తన మీద దాడి జరిగినది. సోషల్ మీడియాలో ఆస్ట్రేలియా మీడియా నల్లటి గీతలను ప్రచురించడం  వైరల్ అయ్యింది. ప్రజలకు నిజాల్ని వెల్లడించే జర్నలిస్టులపై పదే దాడులు జరగడం పట్ల మీడియా అసంతృప్తి ఉండి వార్తాపత్రికలు ఈ చర్యకు దిగాయి.