“భక్త కన్నప్ప”గా  మంచు విష్ణు ….షాక్ లోప్రభాస్

మోహన్ బాబు  గారు   “భక్త కన్నప్ప ” చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. ఈ   చిత్రంలో మంచు విష్ణు హీరోగా రానున్నట్లు నిన్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు  ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే ఈ చిత్రం దాదాపు 60కోట్ల బడ్జెట్ తో నిర్మించుచున్నారు .కానీ హీరో కృష్ణం రాజు గారు    భక్త కన్నప్ప చిత్రాన్ని ప్రభాస్ తో రీమేక్ చేయాలనీ ఎప్పటి నుండో కోరుకుంటున్నారు. అలాగే పెదనాన్న కోరిక కావడంతో ప్రభాస్ కూడా భక్త కన్నప్ప చిత్రాన్ని రీమేక్ చేయడాన్ని  డ్రీమ్ ప్రాజెక్ట్ గా పెట్టుకున్నారు. ఐతే సడన్ గా మంచు విష్ణు ఈ ప్రాజెక్ట్ ప్రకటించడంతో ప్రభాస్ కి షాక్ ఇచ్చినట్లయింది.