బిగ్ బాస్ 7: బిగ్ బాస్ లేటెస్ట్ పబ్లిక్ టాక్

బిగ్ బాస్ 7: బిగ్ బాస్ లేటెస్ట్ పబ్లిక్ టాక్
Bigg Boss

బిగ్ బిన్ లో ఉన్న వాళ్ళందరూ పోటా పోటీల మీద గేమ్స్ ఆడుతూ ఉన్నారు. బిగ్ బాస్ సీజన్లో ఫస్ట్ లో నేను అమరదీప్ కి సపోర్ట్ చేయాలనీ వచ్చాను . మన రైతు బిడ్డ పలలవి ప్రశాంత్ వచ్చిన మూడు వారాలలో వెల్లిపొయడు అనుకున్నాను . ఈ..మధ్య అమరదీప్ అదే అట అసలు నచ్చలేదు . సింపతీ కోసం ఐతే కానీ గేమ్ పరం గా కానీ బాగా ఆడతాడు . ఈ..వీక్ లో మాత్రం శివాజీ గారు కానీ , అర్జున్ కానీ వెళ్ళిపోతారని అనుకుంటున్నాను . ఎప్పుడు మాత్రం బిగ్ బాస్ విన్నర్ మాత్రం పల్లవి ప్రశాంత్ అవుతాడు , కానీ ఒక కామన్మాన్ ని విన్నర్ అవ్వనివ్వరు .ఒక సెలబ్రిటీ అవుతే బాగుంటది అని అమరదీప్ నే విన్నర్ చేస్తారు . ఈ..అబ్బాయి చేప్పే మాటలు మీరు కూడా వినండి .