బిగ్ బాస్ 7: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ – పబ్లిక్ టాక్

బిగ్ బాస్ 7: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్
Bigg Boss

బిగ్ బిన్ లో ఉన్న వాళ్ళందరూ పోటా పోటీల మీద గేమ్స్ ఆడుతూ ఉన్నారు . ఈ.. అమ్మాయి బిగ్ బాస్ చూడడానికి గల కారణం పల్లవి ప్రశాంత్ . పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అని టాగ్ తో బిగ్ బాస్ లోకి వచ్చాడు . అన్ని గేమ్స్ పల్లవి ప్రశాంత్ బాగా ఆడతాడు . ఫస్ట్ నుంచి అమరదీప్ పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేస్తూ ఉంటాడు . బిగ్ బాస్ విన్నర్ మాత్రం పల్లవి ప్రశాంత్ ఆ..విన్నర్ అవుతాడు . శివాజీ మాత్రం బిగ్ బాస్ లో లేకపొతే పల్లవి ప్రశాంత్ ఎప్పుడో బయటకి వెళ్లిపోయే వాడు . ఈ..అమ్మాయి చెప్పే మాటలు మీరే వినండి