బిగ్ బాస్ 7: బిగ్ బాస్ విన్నర్ శివాజీ గారే – పబ్లిక్ టాక్

బిగ్ బాస్ 7: బిగ్ బాస్ విన్నర్ శివాజీ గారే - పబ్లిక్ టాక్
Bigg Boss

బిగ్ బిన్ లో ఉన్న వాళ్ళందరూ పోటా పోటీల మీద గేమ్స్ ఆడుతూ ఉన్నారు . కానీ బిగ్ బాస్ లో అందరి కంటే నాకు శివాజీ అంటే చాలా ఇష్టం .శివాజీ గేమ్స్ బాగా ఆడతాడు . శివాజీ కి హ్యాండ్ బాగాలేదు కాబట్టి గేమ్స్ సరిగా ఆడట్లేదు . టాప్ 1 లో శివాజీ గారు, టాప్ 2 లో పల్లవి ప్రశాంత్ వస్తాడు . ప్రియాంక కి ఓవర్ ఆక్షన్ ఎక్కువ. కానీ బిగ్ బాస్ విన్నర్ అయ్యేది మాత్రం శివాజీ గారు. ఈ బుడ్డోడి మాటలు మీరు కూడా వినండి .