గుడ్ న్యూస్ చెప్పిన బన్నీ భార్య స్నేహ రెడ్డి..?

గుడ్ న్యూస్ చెప్పిన బన్నీ భార్య స్నేహ రెడ్డి..?
Movie News, Entertainmnet

స్టార్ సెలబ్రెటీలు ఎప్పుడైనా బయటికి వస్తే వారు చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఇక సెలబ్రిటీల కుటుంబంలోని వ్యక్తులు కూడా ఎక్కడికైనా బయటికి వస్తే తెగ హంగామా చేస్తూ ఉంటారు. వారు ఎప్పుడైనా పుణ్యక్షేత్రాలకు, సినిమాలకు వంటి ప్రదేశాలకు వెళ్తే సెలబ్రిటీలు, వారి కుటుంబ సభ్యులు తెగ పాపులారిటీని చూపిస్తూ ఉంటారు. చుట్టూ బాడీగార్డ్స్ ని పెట్టుకొని టచ్ చేయకుండా తెగ హంగామా చేస్తు ఉంటారు . ఈ క్రమంలోనే ఒక స్టార్ హీరో భార్య చేసిన పనికి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆమె మరెవరో కాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి.

గుడ్ న్యూస్ చెప్పిన బన్నీ భార్య స్నేహ రెడ్డి..?
Allu Arjun,Sneha Reddy

ఈమె రీసెంట్ గానే తన భర్తతో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేసి తిరిగి వచ్చిన వెంటనే తిరుమల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంది. తిరుమల మెట్లపై నడకమార్గంలో స్నేహరెడ్డి వెళ్లారు. ప్రతి ఒక్క మెట్టుకు దీపం వెలిగిస్తూ వెళ్ళింది. ఇక స్నేహరెడ్డి ఎలాంటి హంగామా చేయకుండా చాలా సింపుల్ గా వెళ్ళింది. ఇక స్నేహ చేసిన పనికి చాలామంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. సాధారణమైన వ్యక్తులు ఏదైనా కోరిక కోరుకొని తిరుమల నడక మార్గంలో వెళ్తారు.