చంద్రబాబు విదేశీ పర్యటన ‘కీ’ పాయింట్స్ …

Chandrababu foreign tour schedule

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

-చంద్రబాబు ఈనెల 17నుంచి 26వరకు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.

-అమెరికా, యూఏఈ, బ్రిటన్‌లలో ఆయన పర్యటిస్తారని శుక్రవారం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

-ఆయన 17నుంచి 21వరకు అమెరికా పర్యటనలో ఉంటారు.

-21నుంచి 23వరకు యూఏఈలో పర్యటిస్తారు.

-బ్రిటన్‌లో 24నుంచి 26వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.

-అమెరికా పర్యటనలో మంత్రి యనమల రామకృష్ణుడు, సీఎంవో కార్యాలయ ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్‌, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌, ఈడీబీ సీఈవో కృష్ణ కిషోర్‌ తదితరులు ఉంటారు.

-యూఏఈ, బ్రిటన్‌ పర్యటనలకు మంత్రి పి.నారాయణ, ఉన్నతాధికారులు సాల్మన్‌ అరోఖియా రాజ్‌, అజయ్‌జైన్‌, ఎన్‌ఆర్‌టీ సలహాదారు వేమూరి రవికుమార్‌ కూడా జత కలుస్తారు.