ముద్రగడ పాదయాత్ర ని అడ్డుకుంటాం… చినరాజప్ప

China Rajappa comments on Mudragada padayatra

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

1. విపక్ష నేత జగన్ కోసం కాపులను పణంగా పెట్టిన ముద్రగడ

2. ముద్రగడ ఏమైనా చట్టానికి అతీతుడా?

3, తన పాదయాత్రకు అనుమతి ఎందుకు తీసుకోరు

4. పాదయాత్ర ద్వారా మరోసారి విధ్వంసం సృష్టించాలనేదే ముద్రగడ కుట్ర 

5.తన రాజకీయ ఉనికికోసమే ముద్రగడ ఆరాటం 

6.కాపులకు ద్రోహం చేసిన జగన్ వంచన చేరి ముద్రగడ ప్రభుత్వంపై దాడి చేయడం సరైంది కాదు

7. ప్రభుత్వ అనుమతి తీసుకోనంత వరకు పాదయాత్రను అడ్డుకుంటాం.

8. త్వరలోనే ప్రభుత్వానికి అందనున్న మంజునాధ్ కమిషన్ నివేది.

9. త్వరితగతిన రిజర్వేషన్ల అంశంపై  నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరుతాం.

10. కాపుల సంక్షేమం కోసం కట్టుబడి తెలుగుదేశం ప్రభుత్వం పని చేస్తోంది.

మరిన్ని వార్తలు

చంద్రబాబు, కెసిఆర్ సీక్రెట్ మీటింగ్ ?

చైనా, భారత్ కు ధోవలే కీలకమా..?

వైసీపీకి మరో ఛానెల్ అండ