తమన్నా గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన చిరంజీవి..?

Megastar Chiranjeevi
Megastar Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా భోళా శంకర్ ఆగష్టు 11న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీలో తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తుండగా కీర్తి సురేష్ కీలక పాత్ర చేస్తోంది. మెహర్ రమేష్ తెరకెక్కించిన భోళా శంకర్ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర భారీగా నిర్మించారు.

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి తమన్నా గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు. అంతేకాకుండా మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ మూవీ పై మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఏ మూవీలో మిల్కీ బ్యూటీ సాంగ్ విదేశాల్లో చిత్రీకరణ సమయంలో ఆమె నాన్నకు ఒక పెద్ద సర్జరీ జరిగిందని అయితే షూట్ విరామంలో ఇంట్లో వాళ్లతో ఫోన్ చేసి మాట్లాడింది అని అన్నారు.

ఏ మూవీలో మిల్కీ బ్యూటీ సాంగ్ విదేశాల్లో చిత్రీకరణ సమయంలో ఆమె నాన్నకు ఒక పెద్ద సర్జరీ జరిగిందని అయితే షూట్ విరామంలో ఇంట్లో వాళ్లతో ఫోన్ చేసి మాట్లాడింది అని అన్నారు. తమ టీమ్ మొత్తం కూడా భోళా శంకర్ కోసం ఎంతో కష్టపడ్డారని, తప్పకుండా మూవీ మంచి విజయం అందుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు మెగాస్టార్.