కన్నీళ్లు పెట్టుకున్న ఇటలీ అధ్యక్షుడు .

ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. చైనాతో పాటూ ఇటలీలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది.. రెండు మూడు రోజులుగా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ మహమ్మారిని తామే కొని తెచ్చుకున్నామని.. ప్రపంచ ప్రజలకు ఇటలీ దేశం నేర్పుతున్న గుణపాఠం.. పరిస్థితి చేయిదాటక ముందే మిగిలిన దేశాల ప్రజలు మేల్కోవాలని… ఇటలీ లోని ప్రస్తుత పరిస్థితుల్ని వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్న ఓ అధ్యక్షుడు .

రోజురోజుకు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్న శవాలు..,శవాలు పూడ్చడానికి స్థలాలు లేక అసలు వాళ్ళను పూడ్చడానికి ఎవరు రాక ఇబ్బంది పడుతున్నారు!!కేవలం 6 కోట్ల జనాభా కలిగిన దేశం ప్రపంచంలోనే అత్యాధునిక వైద్యసాదుపాయలు కలిగిన దేశ అధ్యక్షుడే ఇక ఎవరిని కాపాడలేం అని చేతులెత్తేసి బోరున విలపించాడు130 కోట్ల జనాభా కలిగిన మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించండి..