Crime: నోట్లో గుడ్డలు కుక్కి.. వృద్ధిరాలిపై అత్యాచారం..

Crime: Rape of Vriddhirali with rags in her mouth..
Crime: Rape of Vriddhirali with rags in her mouth..

వ్యద్ధురాలిపై మద్యం మత్తులో ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒంటరిగా నివాసం ఉంటున్న వృద్ధురాలి ఇంట్లోకి కమలనాథ్ అనే యువకుడు మద్యం మత్తులో చొరపడ్డాడు. వెంటనే వృద్ధురాలు కేకలు వేయడంతో.. నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడి పరారయ్యాడు. ఆపై విషయాన్ని కుటుంబ సభ్యులకు వృద్ధురాలు చెప్పడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఆరోగ్యం మెరుగ్గా లేకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.